NEWS
- భారత స్వాతంత్ర్య సమరయోధులు,రాజ్యాంగ నిర్మాత,దళిత,గిరిజన,బలహీన వర్గాలు,మహిళల వికాసానికి పాటుపడిన మహానేత భారతరత్న...
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి
131 వ జయంతి సందర్భంగా...
ఆ మహానీయునికి ఇవే మా ఘన నివాళులు...
-మాగుంట శ్రీనివాసులు రెడ్డి
పార్లమెంటు సభ్యులు,ఒంగోలు---
- బడుగుబలహీనవర్గాల చైతన్య దీప్తి,ప్రపంచ మేధావి,మహిళా అభ్యున్నతి దార్శనికుడు,అందరికీ ఓటు హక్కు ప్రసాదించిన సార్వత్రిక ఓటు హక్కు ప్రధాత,దేశంలో రిజర్వు బ్యాంకు ఏర్పాటుకు దారి చూపిన ఆర్థిక వేత్త, రాజ్యాంగ రూపశిల్పి...
-డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ గారికి
131 వ జయంతి శుభాకాంక్షలు
-మాగుంట రాఘవరెడ్డి
యువనాయకులు,ఒంగోలు
---
- మాగుంట శ్రీనివాసులురెడ్డిగారి చొరవతో...
ఒంగోలు N.అగ్రహారం రైల్వే గేటువద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణంపై పరిశీలనకు రేపు రైల్వే ఇంజనీర్లు ఒంగోలు రానున్నారు...
---
- ఆదివారంజరిగిన శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో.అదిక సంఖ్యలో బక్తులు పలుగోన్నారు ---
- ఒంగోలులోని నిర్మలనగర్ లో శ్రీరామనవమి పండుగ సందర్భంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో....
ఒంగోలు పార్లమెంటు సభ్యులు
శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు పాల్గొన్నారు.
---
- ఒంగోలులో పోలీసు క్వార్టర్స్ ఆవరణలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో....
ఒంగోలు పార్లమెంటు సభ్యులు
శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు పాల్గొన్నారు.---
- ఒంగోలులోని గద్దలగుంటలో మరియు దిబ్బలరోడ్డులో ఉన్న...
శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవాలయంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో....
ఒంగోలు పార్లమెంటు సభ్యులు
శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు పాల్గొన్నారు.
---
- ఒంగోలు పార్లమెంటు సభ్యులు
శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన...
సింహపురి ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్(SEL)...
పి.డి,శ్రీ టి.గోవర్ధన్ గారు,ప్రాజెక్ట్ ఇంచ్చార్జ్,శ్రీ SK.మస్తాన్ గారు,
మరియు
ఆదిత్య హైవే ఇంజినీర్,శ్రీ బి.చంద్రశేఖర్ గారు.---
- ప్రకాశం జిల్లా హౌసింగ్ డిపార్ట్మెంట్ లో హెడ్ ఆఫ్ ధి డిపార్ట్మెంట్ గా పదోన్నతి పొందిన సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారిని కలిసిన DH శేషు బాబు గారు మరియు AE పృథ్వి గారు---
- ఒంగోలులో దక్షిణ బైపాస్ సెంటర్ వద్ద నున్న పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న...
ఒంగోలు పార్లమెంటు సభ్యులు
శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు---
- రైతుల ఆదాయం పెంచడమే ధ్యేయం. వ్యవసాయ అధికారులకు కలెక్టర్ దేనేష్ కుమార్ అదేశం---
- ప్రకాశం జిల్లాకు...
సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం (సి.జి.హెచ్.ఎస్) వైద్యశాలను మంజూరు మరియు మెడికల్ సీట్లు పెంపుదలపై పార్లమెంటులో ప్రశ్నించిన...
-ఒంగోలు పార్లమెంటు సభ్యులు
శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డి గారు
---
- ఉక్రెయిన్ బాధిత వైద్య విద్యార్ధులకు సీట్లు కేటాయింపుపై పార్లమెంటులో కోరిన...
-మాగుంట శ్రీనివాసులురెడ్డి---
- ఆంధ్రప్రదేశ్ లో గ్రామాలకు డిజిటల్ సదుపాయం కల్పనపై పార్లమెంటులో ప్రశ్నించిన...
-మాగుంట శ్రీనివాసులురెడ్డి
---
- నూతన కలెక్టర్ ని కలిసిన చీమకుర్తి మున్సిపల్ కమీషనర్. ---
- ఒంగోలులో ఘనంగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115 జయంతి---
- గృహనిర్మాణ ఆర్ధిక రంగ బలోపేతంపై పార్లమెంటులో ప్రశ్నించిన...
-మాగుంట శ్రీనివాసులురెడ్డి---
- ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా.. 13 జిల్లాలు కాస్త 26గా మార్పు చేస్తూ సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టారు. ఇకపై ఏపీ రాష్ట్రంలో 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఉంటాయని సీఎం వైయస్ జగన్ చెప్పారు.---
- సోమవారం నుంచి ఒంటి పుట బడులు నిర్వహిస్తామని రాష్ట్ర విద్య శాఖ మంత్రి డా అడిములపు సురేశ్ వేలడించేరు ---
- ప్రకాశం, బాపట్ల జిల్లాలకు నూతన కల్లెక్టర్స్ దినేష్ కుమార్ మరియు విజయ---
- ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరెషన్ గా ఒంగోలు లుకు చెందిన ఎస్ ఎం ఫ్రూట్స్ అదినేత షైక్ మెహబూబ్ బాష నియమితుడయ్యాడు---
- పెంచిన పవర్ చార్జీలు ఉపసంహరించుకోవాలని బుడిలతో వామపక్షాలు అందోళన---
- జిల్లాలో పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి లను త్వరతిగతిన పూర్తి చెయ్యాలని ఒంగోలు పార్లిమెంట్ సంభ్యులు మాంగుట శ్రీనివాస రెడ్డి మరియు రాష్ట విద్యాశాఖ మంత్రి అధిములపు సురేశ్ దంపతులు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు విజ్ఞప్తి చేసారు ---
- ఒంగోలు లో అట్ట హసంగా టిడిపి ఆవిర్భావ సంబరాలు.---
- సార్వత్రిక సమ్మె సంపూర్ణం, రెండు రొజులుగా జిల్లాలో ఉద్యోగులు మరియు కార్మికులు నిరసన. ---
- 46 వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ అవిర్బావ వేడుకలు ---
- ఒంగోలు: గృహ హక్కు రిజిస్ట్రేషన్లు 48 గంటల్లో పూర్తి చేయాలి - కలెక్టర్
---
- ప్రకాశం జిల్లా ఎస్పీ వినూత్న ఆలోచన
దిశా యాప్ కోసం లక్కీ డ్రా మళ్లీ ప్రారంభం
యాప్ డౌన్లోడ్ చేసుకుంటే బహుమతులు---
- అనంతపురం ఫోర్త్ వేవ్ కలకలం ఏపి లో కొత్తగా 24 కారోనా కేసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో గడిచిన 24 గంటలలో 6 వేల 396 కారోనా పరిక్షలు నిర్వహించగా 29 మందికి పాజిటివ్ అని తెలియింది. అత్యధికంగా అనంతపురం లో 10 కేసులు నామోదు అయినాయి---
- ఒంగోలు న్యూస్ : ఈ రోజు తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ ప్రదేశములలో తెలుగు దేశం జెండా ఎగురవేసి తెలుగుదేశం కార్యకర్తలు జరుపుకున్నారు ---
- వన్య ప్రాణులు విల విల. ---
- దిశ యాప్ ప్రతి మహిలకు చేరువ కావాలి అని చెప్పిన ఎస్పి మలిక గార్గ్. ---
- జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు, ఏడు మునిసిపాలిటీలకు సరికొత్త సమస్య వచ్చిపడింది. వాటి పరిధిలో పన్ను వసూలు యంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నెల 31 వరకు రూ.103.68కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.43.91కోట్లు మాత్రమే రాబట్టారు. ఆ ప్రకారం డిమాండ్‌లో 43.91శాతం మాత్రమే వసూలైనట్లు తెలుస్తోంది. ఒకవైపు ప్రభుత్వం విడుదల చేసే గ్రాంట్లు అంతంతమాత్రమే.దీంతో ప్రజలు చెల్లించే పన్నులే వాటికి ఆధారమయ్యాయి. అయితే కనీసం 50శాతం కూడా వసూలు కాకపోవడంతో రెడ్ నోటీసులు---
- రాష్ట్ర ప్రభుత్వం 4,764 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులను రద్దు చేయడంపై ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల నేతలు, నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగాల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోగా, ఉన్న పోస్టులను రద్దు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు---
- సంక్షేమ క్యాలెండర్‌ను ప్రకటించిన సీఎం జగన్.---
- జిల్లాలో మరోసారి కరోనా జీరో పాజిటివ్ నమోదైంది. బుధవారం ఒక్కకేసు కూడా నిర్ధారణ కాలేదు. రెండ్రోజుల క్రితం కూడా జిల్లాలో కొవిడ్ కేసులు రాలేదు. ఇప్పటివరకు మొత్తం 1,55,929మంది కొవిడ్ బారిన పడ్డారు. వారిలో 1,54,777మంది కోలుకున్నారు. 1,146మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆరు యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం 196 కేంద్రాలలో 10,323 మందికి టీకాలు వేశారు. ---
- ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కొత్తపల్లి వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ఆటో ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.---
- ఆర్థోపెడిక్ సర్జన్స్ సొసైటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ 51 వ రాష్ట్ర స్థాయి సదస్సు ఈ నెల 18, 19, 20 తేదీలలో మూడు రోజుల పాటు ఒంగోలులోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో అట్టహాసంగా జరిగింది.---
- నిరుద్యోగుల M/F కు ఫ్రీగా ఎంఎస్ ఆఫీస్ , tally , స్పోకెన్ ఇంగ్లీష్ (ELC ), సాఫ్ట్ స్కిల్ల్స్ కోర్సెస్ నేర్పించి జాబ్ కాల్పించ బడును.. ఫ్రీ రూమ్ +ఫ్రీ హాస్టల్ , సం!! KK కంప్యూటర్స్ ఒంగోలు . ఫోన్ : 9441903162---
- ఒంగోలు న్యూస్: ఎంబిబిఎస్ లో సిటు సాధించిన దాసరి వంశీకృష్ణ ను అబినందిచిన మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి . ---
- ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. సోమవారానికి బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ---
- ఒక్కో ఎన్నికలో ఒక్కొక్కరితో పొత్తు ఆయనకు సహజమే
మొన్నటి ఎన్నికల్లో తిట్టి.. ఇప్పుడు చంద్రబాబుతో పొత్తుకు సిద్ధమా
పవన్ కల్యాణ్‌పై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శలు---
- ఆన్ లైన్ విద్యా విధానంపై
పార్లమెంటులో ప్రశ్నించిన...
-మాగుంట శ్రీనివాసులురెడ్డి.---
- రాష్ట్రంలో మహిళా కిసాన్ సశక్తి కరణ్ పరియోజన పధకం అమలుపై పార్లమెంటులో ప్రశ్నించిన...
-మాగుంట శ్రీనివాసులురెడ్డి.---
- వాతావరణ మార్పుల పరిశోధనా ప్రణాళికపై పార్లమెంటులో ప్రశ్నించిన...
-మాగుంట శ్రీనివాసులురెడ్డి---
- స్త్రీలు ఉన్నత విద్యలలో ఎదుగుదలపై పార్లమెంటులో ప్రశ్నించిన....
-మాగుంట శ్రీనివాసులు రెడ్డి
---
- ఒంగోలు న్యూస్: సార్వత్రిక సామ్మె లో ఆశా వర్కర్స్ పాల్గొనాలి అని పిలుపు ఇచ్చిన యూనియన్ జిల్లా కార్యదర్శి పి. కల్పన ---
- డ్రోన్ దాడులతో రష్యాను హడలెత్తిస్తున్న ఉక్రెయిన్---
- ఏప్రియల్ 4 వ తేదీన రూడ్ సెట్ సంస్థ ఒంగోలు నందు *కంప్యూటర్ ట్యాలి * నందు 30 రోజుల ఉచిత శిక్షణ ప్రారంభం కానున్నది .
❄️❄️పరిమిత సీట్లు మాత్రమే ❄️
---
- నగరంలోని బొమ్మరిల్లు చైల్డ్ హోమ్ లోని బాలికలకు హైజిన్ కిట్స్ ని పంపిణి చేయటం జరిగింది అని రెడ్ క్రాస్ సొసైటీ వారు తెలిపారు ---
- ఈ నెల 28 29 జాతీయ సమ్మెను జయప్రదం చేయండి -- సిఐటియు రాష్ట్ర కార్యదర్శి డి రామాదేవి ---
- అమరావతిని రాజధనిగా కొనసాగించాలి - మీడియాతో ఎపి పరిరక్షణ సమితి అద్యక్షులు శ్రీనివాసులు ---
- సింగరకొండ లో 67 వ వార్క్షికతిరునాళ్లు .ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి బాలినేని మరియు మాజీమంత్రి శిద్ద మరియు ఇతర ప్రముఖులు ---
- శింగరయకొండ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి 67 వ వార్షిక కారుణముగా శుక్రవారం మంత్రి బాలినేని శ్రీనివాస్ దంపతులు పాలుగోన్నారు---
- హోలీ రంగుల శోభ
ప్రజలందరి జీవితాల్లో
కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ...
హోలీ పర్వదిన శుభాకాంక్షలు
-మాగుంట శ్రీనివాసులురెడ్డి
పార్లమెంటు సభ్యులు,ఒంగోలు---
- జగనన్న విద్య దీవెన పధకాన్ని సద్వినియోగించుకొని స్టూడెంట్స్ మంచి విద్యతో ఉన్నతంగా ఎదగాలి అని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ---
- దేశంలో ఆన్ లైన్ విద్యా విధానం లో కేంద్ర ప్రభుత్వ చర్యలఫై ఒంగోలు మంగుట శ్రీనివాసులు ప్ర శ్నిచారు ---
- అమరజీవి పొట్టి శ్రీరాములు జీవితాన్ని ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకోవాలని కల్లెక్టేర్ ప్రవీణ్ కుమార్ పిలుపుఇచ్చారు ---
- ఏపీ ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ---
- ఐపీఎల్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఐపీఎల్-2022లో ఆడడం లేదని తెలిసి అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు---
© 2022. ongoletoday.com. All Rights Reserved.